జనగామ జిల్లా
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని…
చాగల్లు శివారు వద్ద జాతీయ రహదారిపై…
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి…
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన…

ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం…
మృతి చెందిన ఎలుగుబంటిని పోస్ట్ మార్టం చేసి…
సమాధి చేసిన ఫారెస్ట్ అధికారులు ….


