HomeEntertainmentహీరో జయం రవితో కెనీషా అలా..పరసనల్ వీడియో లీక్..!

హీరో జయం రవితో కెనీషా అలా..పరసనల్ వీడియో లీక్..!

Published on

spot_img

తమిళ హీరో జయం రవి, కెనీషా ఫ్రాన్సిస్‌కు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరూ కలిసి సిగరెట్ తాగుతున్నట్లు కనిపిస్తున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, ఈ వీడియో నిజమైనదేనా? అందులో కనిపిస్తున్నది నిజంగా వారేనా? అనే విషయాలపై స్పష్టత లేదు.

విడాకుల తర్వాత వరుస వివాదాలు :

జయం రవి, ఆర్తి దంపతుల వైవాహిక జీవితం ముగిసిన తర్వాత నటుడు వ్యక్తిగత విషయాల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. విడాకుల అనంతరం కెనీషాతో ఆయన కలిసి కనిపించడం అప్పట్లో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య సంబంధంపై కూడా పలు రకాల ప్రచారాలు జరిగాయి.

వీడియోపై భిన్నాభిప్రాయాలు :

జయం రవి ఓ కార్యక్రమాల్లో పాల్గొనగా, ఆయన ఫొటోలు వైరల్ అయ్యాయి. అందులో ఆయన లుక్స్ పై బాగా ట్రోల్స్ వచ్చాయి. ఇదే సమయంలో తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రవి, అతని మాజీ ప్రేయసి కెనీషా కలిసి నిషేధిత మాదకద్రవ్యాన్ని సేవిస్తున్నట్లుగా కనిపిస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఇది ఎడిట్ చేసిన లేదా ఏఐ సాయంతో రూపొందించిన వీడియో కావచ్చని అనుమానిస్తున్నారు. మరికొందరు మాత్రం వీడియోపై విచారణ జరపాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించి జయం రవి లేదా కెనీషా నుంచి అధికారిక వివరణ ఇవ్వలేదు.

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.