వేలేరు మండలం గొల్లకిష్టంపల్లి కస్తూరిభా గాంధీ పాఠశాలలో ₹1.28 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు శంకుస్థాపన చేశారు.