మేడారం మహా జాతర సందర్భంగా శ్రీ సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొండా సురేఖ నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవార్ల దీవెనలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ తెలిపారు.




