హనుమకొండ: ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడి గాయపడిన రోగులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
వినయ్ భాస్కర్‌పై జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దౌర్జన్యానికి బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధుల హక్కులతో పాటు బాధితులను, ప్రజలను పరామర్శించే హక్కును ప్రభుత్వం గౌరవించాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


