లోపల ఏదో జరిగిపోతుందోని ప్రచారం చేస్తున్నారు, విచారణలో నేను తప్ప ఏ రావు లేడు, సిట్ ఆఫీసులో పోలీసులు తప్ప ఎవరూ లేరు, నేను సిట్ అధికారులను బెదిరించామన్నది అవాస్తవం, భయపడే వాళ్లమైతే టైమ్ అడిగేవాళ్లం..
కోర్టుకు వెళ్లే వాళ్లం, సీఎం సన్నిహితుడు తుపాకీ పెట్టి బెదిరించాడని..
మంత్రి కూతురు ఆరోపిస్తే దానిపై విచారణ లేదు, ఏఐసీసీ సెక్రటరీ ఓ కాంట్రాక్టర్ను బెదిరిస్తే చర్యలు లేవు, సింగరేణిలో దొంగలు దొరికారని హరీష్రావు ఆరోపిస్తే ఇప్పటి వరకు స్పందన లేదు-కేటీఆర్


