HomeWarangal Newsఈ రోజు ముఖ్యాంశాలు: 23.11.2025

ఈ రోజు ముఖ్యాంశాలు: 23.11.2025

Published on

spot_img

తెలంగాణ:

  • తెలంగాణాలో 37 మంది మావోయిస్టులు, అందులో కొంతమంది కీలక నాయకులు, రాష్ట్ర DGP సమక్షంలో లొంగిపోయారు.
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా)కి వెళ్లి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
  • తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8–9 తేదీల్లో జరగబోయే “Telangana Rising Global Summit” కోసం భారీ ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ప్రెజంటేషన్స్, వేడుకలు ప్లాన్ చేస్తున్నారు.
  • Womens Blind T20 World Cupలో భారత మహిళా జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
  • ఉప ఎన్నిక వస్తే పోటీ చేసేది నేనే. గెలిచేది నేనే. ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే: కడియం శ్రీహరి
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా ఊపుతూ ప్రభుత్వం రిజర్వేషన్లపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. వరంగల్ జిల్లాతో కలిపి మొత్తం 1,705 జీ పీలు, 15,006 వార్డులకు రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి.
  • బెహ్రెయిన్‌-హైదరాబాద్‌ విమానానికి బాంబు బెదిరింపు బాంబు బెదిరింపుతో ముంబైకి విమానం మళ్లింపు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.

Latest articles

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...
spot_img

Related Articles