HomeEntertainmentమహేష్ బాబు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు: వారణాసి టీజర్

మహేష్ బాబు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు: వారణాసి టీజర్

Published on

spot_img

సూపర్‌స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ ఫ్యామిలీ వెకేషన్ ముగించుకొని శనివారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులతో చుట్టుముట్టబడిన మహేష్ బాబు కూల్ లుక్‌లో కనిపించారు. ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటూ, స్మైల్ చేస్తూ ఆహ్లాదంగా కనిపించిన బాబు… లయన్ బ్యాక్ టు డెన్ అని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు!

Mahesh Babu

ఈ రిటర్న్ టైమింగ్ చాలా స్పెషల్! ఎందుకంటే… ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న #వారణాసి టీజర్ జనవరి 5న పారిస్‌లోని ప్రతిష్టాత్మక గ్రాండ్ రెక్స్ థియేటర్‌లో గ్రాండ్ లార్జ్ స్క్రీన్‌పై ప్రీమియర్ కానుంది. ఇండియన్ ఫిల్మ్ టీజర్‌కు ఇది చరిత్రలో మొదటిసారి! ఫ్రీ ఎంట్రీతో రిజర్వేషన్ ద్వారా అక్కడికి వెళ్లవచ్చు – అయితే ఇప్పటికే హౌస్‌ఫుల్ అయిపోయిందట, మరో స్లాట్ కోసం ట్రై చేస్తున్నారు.

Varanasi 2027

ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్స్‌లో నటిస్తున్న ఈ ఎపిక్ అడ్వెంచర్… మైథాలజీ, టైమ్ ట్రావెల్, యాక్షన్ మిక్స్ చేస్తూ మార్చి 2027లో రిలీజ్ కానుంది. మహేష్ బాబు రుద్ర అవతారంలో బుల్‌పై సవారీ చేస్తూ త్రిశూలం ఎత్తిన లుక్ ఇప్పటికే వైరల్!

రాజమౌళి టీమ్ మరో ప్లానెట్‌లో ఉన్నట్టు ఫ్రెంచ్ డిస్ట్రిబ్యూటర్ అన్నట్టు… #వారణాసి గ్లోబల్ ఫీవర్ మొదలైపోయింది! బాబు బ్యాక్… టీజర్ హిస్టారిక్ ప్రీమియర్… ఫ్యాన్స్ ఎక్సైట్‌మెంట్ పీక్‌లో ఉంది బ్రో! 🦁💥

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

హీరో జయం రవితో కెనీషా అలా..పరసనల్ వీడియో లీక్..!

హీరో జయం రవి, కెనీషాకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఓ పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.

వార్నీ..మోక్షజ్ఞ డెబ్యూ ఛాన్స్ వశిష్టకి బాలయ్య ఇచ్చింది ఇందుకా..?

మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు బాలయ్య ఈ ఛాన్స్ వశిష్టకే ఇవ్వడం వెనుక కారణమేంటన్నది ఆసక్తిని పెంచుతోంది.