కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిను ప్రకటించిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయనకు బి-ఫాం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తమ సహచర శాసనసభ్యులతో కలిసి వేం నరేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థిగా ఎంపిక కావడంతో నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.


