HomeWarangal Newsమేడారం మహా జాతరకు సర్వం సిద్ధం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిశీలన!

మేడారం మహా జాతరకు సర్వం సిద్ధం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిశీలన!

Published on

spot_img

మేడారం మహా జాతర

చరిత్ర చెదిరిపోకుండా…

సంస్కృతి సాంప్రదాయం వర్ధిల్లేలా…

భక్తుల విశ్వాసం ద్విగుణీకృతం అయ్యేలా…

ఆచారాలు శాశ్వతంగా నిలిచేలా…

సమ్మక్క – సారలమ్మల వీర చరిత్ర మరో వెయ్యేళ్లైనా నిలిచిపోయేలా…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం ప్రజాప్రభుత్వం చేపట్టిన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు, అధికారులతో కలిసి సమీక్షించారు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.

సహచర మంత్రులతో రేవంత్ రెడ్డి

బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించి, లక్షలాది భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

నడుచుకుంటు వస్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భద్రతా ఏర్పాట్లు: పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, AI సాంకేతికతతో అనుసంధానం – ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించి, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు.

పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్

శాశ్వత పునరుద్ధరణ: దాదాపు వెయ్యేళ్ల వీరగాథకు అద్దం పట్టేలా రాతి ప్రాకారాలు, శిలాతోరణాలతో గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ. మూలవాసులైన కోయ తెగల ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. దాదాపు ₹300 కోట్ల వ్యయంతో శరవేగంగా సాగిన పనులు పూర్తి దశలో ఉన్నాయి.

ఈ అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం భక్తుల విశ్వాసానికి, గిరిజన సాంస్కృతిక వారసత్వానికి ఇస్తున్న అపూర్వ గౌరవం. 2026 మహా జాతర (జనవరి 28-31)కు కోట్లాది భక్తులు సిద్ధంగా ఉండండి!

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.