తెలంగాణలో నాలుగు రోజుల పాటు వైభవోపేతంగా జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో భక్తులు సుమారు ₹1,000 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా!
🔴 కోటిన్నర మంది (1.5 కోట్లు) భక్తుల రద్దీ
🔴 14 లక్షల మేకలు, గొర్రెలు, కోళ్ల బలి
🔴 మాంసం-మద్యం కొనుగోళ్లకు కలిపి ₹350-400 కోట్లు
🔴 మద్యం ఒక్కటే ₹10 కోట్లు పైగా అమ్మకాలు
🔴 కోటికి పైగా కొబ్బరికాయలు, 500 టన్నులకు పైగా బెల్లం విక్రయాలు
ఈ అంచనాలు ప్రాథమికమైనవి, అధికారిక లెక్కలు త్వరలో వెలువడవచ్చు.


