ములుగు: మేడారంలో సీఎం రేవంత్, మంత్రుల బృందం
పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్, మంత్రులు

సమ్మక్క-సారలమ్మకు మనవడితో కలిసి రేవంత్ తులాభారం

68 కిలోల బెల్లాన్ని వనదేవతలకు సమర్పించిన రేవంత్

ఆధునీకరించిన గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్
తొలిమొక్కు సమర్పించిన సీఎం రేవంత్ కుటుంబం




