HomeLatest Newsమెగా టెక్స్‌టైల్ పార్క్ పనులపై కేంద్ర కార్యదర్శి సమీక్ష

మెగా టెక్స్‌టైల్ పార్క్ పనులపై కేంద్ర కార్యదర్శి సమీక్ష

Published on

spot_img

వరంగల్ సమీపంలోని గీసుకొండ, సంగెం మండలాల్లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో పీఎం మిత్ర పథకం వర్చువల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శి నీలం షమీ రావు సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్ పద్ధతిలో దీనిని ప్రారంభించనున్న నేపథ్యంలో, ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆమె నగరానికి చేరుకున్నారు.

హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో కలెక్టర్లు చాహత్ బాజపాయ్ మరియు సత్య శారద కేంద్ర కార్యదర్శికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం టీఎస్‌ఐఐసీ ఎండీ శశాంక్‌తో కలిసి పార్క్ పురోగతి, మౌలిక వసతుల కల్పన మరియు ప్రారంభోత్సవ వేదిక ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

ఈ టెక్స్‌టైల్ పార్క్ ద్వారా స్థానిక యువతకు లభించే ఉపాధి అవకాశాల గురించి కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.

Latest articles

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...
spot_img

Related Articles

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి