HomeWarangal Newsవరంగల్ ఎంజీఎంలో రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

వరంగల్ ఎంజీఎంలో రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

Published on

spot_img

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో GWMC సహకారంతో హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత, వడ్డింపు విధానాన్ని పరిశీలించి, భోజనం చేస్తున్న వినియోగదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకొని. రూ.5కే అందిస్తున్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రతపై ఎలాంటి రాజీ ఉండకూడదని నిర్వాహకులకు సూచించిన వరంగల్ మున్సిపల్ కమిషనర్.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles