HomeWarangal Newsనిరంతరం తాగునీటి సరఫరా కల్పించాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

నిరంతరం తాగునీటి సరఫరా కల్పించాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Published on

spot_img

హన్మకొండ : నగరంలోని పలు డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సీరియస్ అయ్యారు. 43వ డివిజన్ పరిధిలోని గణేష్ నగర్, టీచర్స్ కాలనీ, నక్కలపల్లి, వినాయక నగర్, రాంగోపాల్‌పురం కాలనీల్లో ఆయన స్వయంగా పర్యటించి స్థానిక పరిస్థితులను సమీక్షించారు.

నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం మరియు వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం తాగునీటి సరఫరా కల్పించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles