HomeWarangal Newsవరంగల్ క్రీడాకారుడు అర్జున్ ఎరిగైసిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

వరంగల్ క్రీడాకారుడు అర్జున్ ఎరిగైసిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

Published on

spot_img

చదరంగం (Chess) క్రీడలో భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెబుతున్న వరంగల్ క్రీడాకారుడు అర్జున్ ఎరిగైసిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

 దోహాలో జరిగిన ఫిడే (FIDE) వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ కాంస్య పతకం (Bronze Medal) సాధించిన సందర్భంగా అర్జున్ కనబరిచిన ప్రతిభ అద్భుతమని, అతను సాధించిన విజయాలు దేశంలోని యువతకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని బుధవారం ట్వీట్ చేశారు.

చెస్ రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతికి అర్జున్ విజయాలు నిదర్శనమని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు కూడా అర్జున్ ఎరిగైసికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Narendra Modi Tweet on X

Latest articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.
spot_img

Related Articles