HomeLatest Newsములుగు గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా

ములుగు గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా

Published on

spot_img

ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం, గంటలకుంట మరియు మామిడిగూడెం గ్రామాల్లో విద్యార్థులు మురుగునీటినే తాగునీరుగా వాడుతున్నారనే అంశంపై కథనాలు ప్రచురితమవ్వడంతో స్పందించిన మంత్రి సీతక్క వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాలతో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేవేందర్, వాటర్ ట్యాంకర్ల ద్వారా ఆ గ్రామాలకు తాగునీటి సరఫరాను ప్రారంభించారు.

 నీటి కొరత లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని, అవసరమైతే మంత్రి తన సొంత ఖర్చులతో బోర్లు వేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

Latest articles

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
spot_img

Related Articles

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.