HomeWarangal Newsపంట పొలంలో నిప్పు.. పొగలో కనిపించక ప్రమాదం – యువకుడు మృతి

పంట పొలంలో నిప్పు.. పొగలో కనిపించక ప్రమాదం – యువకుడు మృతి

spot_img

హనుమకొండ జిల్లా

నడికూడ మండలం కంటాత్మకూర్ – రామకృష్ణాపూర్ మధ్య విషాద ఘటన చోటుచేసుకుంది.

గుర్తుతెలియని వ్యక్తులు పంట పొలంలో నిప్పు పెట్టడంతో భారీగా పొగ వ్యాపించింది. ఈ పొగ కారణంగా రోడ్డుపై కనిపించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

నడికూడ గ్రామానికి చెందిన ఆకారం క్రాంతికుమార్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles