HomeEntertainmentభార్య పుట్టిన రోజుకి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగచైతన్య.. ప్రేమ అంటే ఇదే రా..!

భార్య పుట్టిన రోజుకి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగచైతన్య.. ప్రేమ అంటే ఇదే రా..!

Published on

spot_img

భార్య పుట్టిన రోజుకి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగచైతన్య.. ప్రేమ అంటే ఇదే రా :

“నాగచైతన్య”..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రిలో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నాగ చైతన్య లాస్ట్ గా నటించిన సినిమా “తండేల్”. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు నాగచైతన్య కెరియర్ లోనే ఒక స్పెషల్ మైల్ స్టోన్ క్రియేట్ చేసింది. నాగచైతన్య కెరియర్ లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన మొదటి సినిమాగా “తండేల్” చరిత్ర సృష్టించింది.

హిట్స్, ప్లాప్ తో సంబంధం లేకుండా కొత్త తరహా కథలను అందించే ప్రయత్నం చేస్తున్న నాగచైతన్య.. శోభిత ధూళిపాళ్లని రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత తన మ్యారీడ్ లైఫ్ ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచిన నాగచైతన్య.. ఆయన భార్య శోభిత బర్త డే సందర్భంగా కొన్ని పిక్స్ షేర్ చేశారు. అవి నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా మొత్తం శోభిత ధూళిపాళ్ల గురించి మాట్లాడుకోవడం ప్రారంభించింది.

అలాంటి సందర్భంలోనే నాగచైతన్య షేర్ చేసిన ఫోటోలు ఇంకా హైలైట్ గా మారాయి. ఆమెకు బర్త డే స్పెషల్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. నాగచైతన్య, శోభిత అన్ సీన్ ఫోటోలను షేర్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశారు. “హ్యాపీ బర్త డే మై లేడి. నీతో కలిసి జీవితాన్ని పంచుకునే అవకాశం దక్కినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది” అంటూ మనసులోని ప్రేమంతా కురిపించేసాడు. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

అంతేకాదు సోషల్ మీడియాలో మరొక వార్త కూడా బాగా వైరల్ అవుతుంది అవుతుంది. నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళ్లకు అందమైన డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. దీంతో సోషల్ మీడియా మొత్తం నాగచైతన్యను ప్రశంసిస్తుంది. “భార్యకి ఏం కావాలో నాగచైతన్యకి బాగా తెలుసు”అంటూ నాగచైతన్యని పొగిడేస్తున్నారు అమ్మాయిలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Chay Akkineni (@chayakkineni)

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

హీరో జయం రవితో కెనీషా అలా..పరసనల్ వీడియో లీక్..!

హీరో జయం రవి, కెనీషాకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఓ పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.