HomeLatest Newsనర్సంపేటలో విషాదం: ప్రముఖ యువ డాక్టర్ అనుమానాస్పద మృతి

నర్సంపేటలో విషాదం: ప్రముఖ యువ డాక్టర్ అనుమానాస్పద మృతి

Published on

spot_img

నర్సంపేట : పట్టణంలో ప్రముఖ వైద్యుడిగా పేరుగాంచిన డాక్టర్ శశిధర్ రెడ్డి (35) ఆదివారం అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియడంతో స్థానిక వైద్య వర్గాలు, పట్టణ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

 డాక్టర్ శశిధర్ రెడ్డి నరసంపేట పట్టణంలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తూ, వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన అకస్మాత్తుగా మరణించడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం అది గుండెపోటు కావచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఎంతో భవిష్యత్తు ఉన్న యువ వైద్యుడు ఇలా అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రస్తుతం ఈ మృతికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

విద్యార్థుల ఖాతాల్లోనే నేరుగా ఫీజు రీయింబర్స్ మెంట్: శాసనసభలో సీఎం కీలక ప్రకటన

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెరదించారు.

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెహందీ కళాకారుల ఉద్యోగాలకు ఎసరు? వైరల్ AI వీడియోతో కొత్త భయం!

మెహందీ ఆర్టిస్టుల పనిని సులభతరం చేసేలా కనిపిస్తున్న ఓ మెషీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ AI-generated వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.