HomeWarangal Newsలక్మీపూరం నుంచి మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు

లక్మీపూరం నుంచి మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు

Published on

spot_img

ములుగు జిల్లా: లక్మీపూరం నుంచి మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు

నిన్న గంగారం మండలం పూనుగొండ్ల నుంచి లక్మీపూరం చేరుకున్న పగిడిద్దరాజు.

లక్మీపూరం గ్రామంలో రాత్రి బస చేసిన పగిడిద్దరాజు.

పెనుక వంశీయులు ఏర్పాటు చేసిన విడుదు ఇంట్లో బస.

భారీ పోలీస్ బందోబస్త్ మధ్య కొనసాగుతున్న శోభయాత్ర.

లక్మీపూరంలో ఘన స్వాగతం పలికిన భక్తులు.పగిడిద్దరాజు దర్శనానికి .

భారీగా తరలివచ్చిన భక్తజనం
లక్మీపూరం భక్తుల ఘన స్వాగతం.

ఇవాళ రాత్రి వరకు మేడారం కి చేరుకొనున్న పగిడిద్ది రాజు.

శోభయాత్రగా మేడారం వైపు బయలుదేరిన పగిడిద్దరాజు.

మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles