HomeWarangal Newsపవన్ కళ్యాణ్ కెనిన్‌కై ఇంటర్నేషనల్ స్వోర్డ్ ఇన్వెస్టిచర్ సెరెమనీలో ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’

పవన్ కళ్యాణ్ కెనిన్‌కై ఇంటర్నేషనల్ స్వోర్డ్ ఇన్వెస్టిచర్ సెరెమనీలో ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’

Published on

spot_img

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు జపాన్ యొక్క పురాతన మార్షల్ ఆర్ట్ ‘కెంజుట్సు’లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు! కెనిన్‌కై ఇంటర్నేషనల్ స్వోర్డ్ ఇన్వెస్టిచర్ సెరెమనీలో ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ టైటిల్‌తో సత్కరించబడ్డారు.

PawanKalyan

ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ సిద్దిక్ మహమూదీ గారి చేతుల మీదుగా ఈ గౌరవం. ఇది భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు గర్వకారణం!

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles