దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యాంశాలు:
పెట్రోల్‌పై లీటర్‌కు రూ.10 వరకు ఎక్సైజ్ సుంకం తగ్గింపు
పెట్రోల్ ఎక్సైజ్ సుంకం రూ.13 నుంచి రూ.3కు తగ్గింపు
డీజిల్‌పై లీటర్‌కు రూ.10 ఎక్సైజ్ సుంకం పూర్తిగా రద్దు
డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం ‘సున్నా’కి తీసుకెళ్లిన కేంద్రం
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశముంది. దీని వల్ల సాధారణ ప్రజలకు, రవాణా రంగానికి పెద్ద ఉపశమనం లభించనుంది.


