మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు SIT నోటీసులు జారీ..
ఈరోజు (జనవరి 20) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు!
ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకుని, కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలతో సమావేశమై… అక్కడి నుంచి విచారణకు వెళ్తారని సమాచారం.


