HomeLatest News'పోలీస్ మామలు’ వాట్సాప్ గ్రూపులోకి ఎస్ఐ ఎంట్రీ

‘పోలీస్ మామలు’ వాట్సాప్ గ్రూపులోకి ఎస్ఐ ఎంట్రీ

Published on

spot_img

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. పోలీసులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారో తెలుసుకుని, వాటి నుంచి తప్పించుకోవడానికి కొందరు యువకులు ‘పోలీస్ మామల స్క్వాడ్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు.

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకుని అతని ఫోన్ పరిశీలించగా, ఈ వాట్సాప్ గ్రూపు బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ (SI) స్వయంగా ఆ గ్రూపులో జాయిన్ అయ్యారు. గ్రూపులో ఉన్న సభ్యులందరికీ షాక్ ఇస్తూ ఎస్ఐ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “మామలూ.. మీ నంబర్లన్నీ సేవ్ చేసుకున్నా. త్వరలో మీ అందరికీ కౌన్సెలింగ్ ఇస్తా” అంటూ ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

వినాయకుడికే తొలి పూజ ఎందుకు? హిందూ సంప్రదాయంలోని అసలు రహస్యం!

ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే వినాయకుడినే మొదట పూజించడానికి ఉన్న ఆధ్యాత్మిక, పౌరాణిక కారణాలు ఏమిటి? విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా గణపతికి ఈ ప్రత్యేక స్థానం ఎలా లభించిందో తెలుసుకుందాం.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.

శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు: రూ. 2 లక్షల ఉచిత బీమా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల సంక్షేమం దృష్ట్యా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 2 లక్షల ఆరోగ్య/జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.