HomeEntertainmentరాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌ నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు ఊరట!

రాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌ నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు ఊరట!

Published on

spot_img

హైదరాబాద్‌: తాజా తీర్పుతో ‘రాజాసాబ్‌’, ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ చిత్రాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు నుండి పెద్ద ఊరట లభించింది.

ట్రికెట్‌ ధరల పెంపు మరియు బెనిఫిట్‌ షోలకు సంబంధించి సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సవరించింది. కోర్టు స్పష్టం చేస్తూ, ఆ తీర్పు ‘పుష్ప 2’, ‘ఓజీ’, ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘అఖండ 2’ సినిమాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.

దాంతో, కొత్తగా విడుదల కానున్న ‘రాజాసాబ్‌’, ‘మన శంకర వరప్రసాద్‌’ చిత్రాల నిర్మాతలకు ఉత్ప్రేరణ లభించింది. ఈ నిర్ణయంతో టికెట్ ధరలు మరియు బెనిఫిట్ షోలు విషయంలో సినిమాల విడుదలకు ఎటువంటి అడ్డంకి లేకుండా మార్గం సుగమమైంది.

Latest articles

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఎంత దూరంలో పెట్టాలి? నిపుణుల సూచనలు !

నిద్రపోయే సమయంలో ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఫోన్‌ను దూరంగా ఉంచడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ముంబై ఎక్స్‌పోలో పాల్గొన్న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ పర్యావరణ పరిజ్ఞాన ప్రదర్శన 'IFAT India 2026' సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
spot_img

Related Articles

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

హీరో జయం రవితో కెనీషా అలా..పరసనల్ వీడియో లీక్..!

హీరో జయం రవి, కెనీషాకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఓ పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.

వార్నీ..మోక్షజ్ఞ డెబ్యూ ఛాన్స్ వశిష్టకి బాలయ్య ఇచ్చింది ఇందుకా..?

మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు బాలయ్య ఈ ఛాన్స్ వశిష్టకే ఇవ్వడం వెనుక కారణమేంటన్నది ఆసక్తిని పెంచుతోంది.