హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బి. మోహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంపై రచించిన పుస్తకం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
ఈ పుస్తకాన్ని హనుమకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


