వరంగల్: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వరంగల్ పోచమ్మ మైదానం కూడలి నుండి వరంగల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన రవాణా శాఖ అధికారులు.

జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన వరంగల్ జిల్లా కలెక్టర్
ర్యాలీ లో పాల్గొన్న మహానగర మున్సిపల్ కమిషనర్, రవాణాశాఖ అధికారులు విద్యార్థులు, వరంగల్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు


