HomeLatest NewsSBI ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకు సేవలు బంద్..!

SBI ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకు సేవలు బంద్..!

Published on

spot_img

ఇది SBI ఖాతాదారులకు బిగ్ అలెర్ట్ అని చెప్పాలి. SBI ఖాతాదారులు ముందస్తుగా తమ బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు.

ఈనెల 23న నాలుగవ శనివారం.. అదేవిధంగా 24న ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణంగానే సెలవులు ఉండనున్నాయి. అనంతరం 25 ,26 వ తేదీలలో ఉద్యోగుల పలు డిమాండ్ల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాల సమ్మెకు పిలుపునిచ్చాయి.

దీంతో ఈ రెండు రోజులు కూడా బ్యాంకింగ్ సేవలు ఆగిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా 27 లేదా 28 తేదీలలో బక్రీద్ సందర్భంగా సెలవు ఉండే అవకాశం ఉండడంతో వరుసగా పలు దినాలు బ్యాంక్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడచు అని సమాచారం.

అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆన్లైన్ సేవలు సాధారణంగానే కొనసాగనున్నాయి.

నగదు లావాదేవీలు.. చెక్కుల క్లీయరెన్స్ వంటి అవసరాల కోసం ఖాతాదారులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles