HomeWarangal Newsమేర మహిళలకు కుట్టు మిషన్లు అందజేయాలని వినతి

మేర మహిళలకు కుట్టు మిషన్లు అందజేయాలని వినతి

Published on

spot_img

హన్మకొండ: ప్రభుత్వం అందజేసే కుట్టు మిషన్ల పంపిణీలో మేర మహిళలకు ప్రాధాన్యతనిస్తూ, ఎక్కువ శాతం కేటాయించాలని రాష్ట్ర మేర టైలర్ వృత్తి సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు హన్మకొండలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వారు వినతి పత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మేర మహిళలు కులవృత్తినే ప్రధాన జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. వారి ఆర్థిక పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి కుట్టు మిషన్లను కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles