HomeWarangal Newsపోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

Published on

spot_img

​వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు పూర్తి నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలందించాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.

శుక్రవారం శాయంపేట నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ రెడ్డి వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీపీకి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

బాధ్యతలు చేపట్టిన కొత్త సీఐకి సీపీ పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దిగువ స్థాయి అధికారులు మరియు సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, అందరూ సమన్వయంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా సీపీ స్పష్టం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles