స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆసక్తికర ట్విస్ట్! ఒకే కుటుంబానికి చెందిన అనాధములు ఇద్దరు అభ్యర్థులు వేర్వేరు పార్టీల తరపున బరిలో దిగారు.
- 6వ వార్డు: కనకం రమేష్ (కాంగ్రెస్)
- 9వ వార్డు: కనకం గణేష్ (BRS)
అన్న కాంగ్రెస్ నుండి తమ్ముడు బీఆర్ఎస్ నుండి పోటీ చేయండం స్థానికంగా హాట్ టాపిక్ అయింది.


