HomePoliticsస్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం

Published on

spot_img

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 18 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. 13 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, 5 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

వార్డు వారీగా గెలుపొందిన అభ్యర్థులు:

వార్డు | అభ్యర్థి పేరు | పార్టీ

1 | తాటికొండ మధు | బిఆర్ఎస్
2 | గుర్రం హరినాథ్ | కాంగ్రెస్
3 | గుర్రం హైమా | కాంగ్రెస్
4 | బూర్ల రాజేశ్వర్ | బిఆర్ఎస్
5 | చల్ల రమ్య | బిఆర్ఎస్
6 | బలగాని అనిల్ గౌడ్ | బిఆర్ఎస్
7 | అన్నెపు సుమలత | కాంగ్రెస్
8 | పొన్న రాజేష్ | బిఆర్ఎస్
9 | సంపత్ రాజ్ | కాంగ్రెస్
10 | తోకల అనూష | కాంగ్రెస్
11 | నీల రాజమ్మ | కాంగ్రెస్
12 | గట్టు సంగీత | కాంగ్రెస్
13 | తాటికొండ వినయ్ కుమార్ | కాంగ్రెస్
14 | పెసరు కృష్ణవేణి | కాంగ్రెస్
15 | బొల్లు లక్ష్మి | కాంగ్రెస్
16 | అంగడి రజిత | కాంగ్రెస్
17 | పొన్నం స్వరూప | కాంగ్రెస్
18 | పొన్న రవి | కాంగ్రెస్

పార్టీ వారీగా ఫలితాల వివరాలు:

కాంగ్రెస్ – 13 వార్డులు బీఆర్ఎస్ – 5 వార్డులు

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.