HomeWarangal Newsములుగులో విద్యార్థుల ధర్నా: రోడ్డుపైకి చేరిన పాఠశాల సమస్యలు

ములుగులో విద్యార్థుల ధర్నా: రోడ్డుపైకి చేరిన పాఠశాల సమస్యలు

Published on

spot_img

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రాణభయంతో గడుపుతున్నామని, వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, రెగ్యులర్ టీచర్లను నియమించాలని కోరుతూ స్కూల్ బ్యాగులతో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

​ఈ నిరసన కారణంగా ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles