హనుమకొండ జిల్లా :
కాజిపేటలో పేకాట రాయుళ్ల పై పేకాట రాయుళ్ల పై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు
కాజిపేటలోని ప్రశాంత్ నగర్ కాలనీలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ 12మంది.
వీరి నుండి 2,06860రూపాయల నగదుతో పాటు, 12మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
విచారణ నిమిత్తం కాజిపేట పోలీసులకు అప్పగింత


