HomeWarangal Newsకాకతీయ యూనివర్సిటీలో తీన్మార్ మల్లన్న పర్యటన.. విద్యార్థులతో ముఖాముఖి

కాకతీయ యూనివర్సిటీలో తీన్మార్ మల్లన్న పర్యటన.. విద్యార్థులతో ముఖాముఖి

Published on

spot_img
​హన్మకొండ జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాకతీయ విశ్వవిద్యాలయాన్ని (KU) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేయూ వైస్ ఛాన్సలర్ (VC) ప్రతాపరెడ్డితో భేటీ అయ్యారు. యూనివర్సిటీకి సంబంధించిన పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. అనంతరం మల్లన్న కేయూ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles