HomeLatest Newsతెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

Published on

spot_img

తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో విజయదశమిని ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రులు, బతుకమ్మ వేడుకల నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటుంటారు. దీంతో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? అనే ఆసక్తి నెలకొంది.

అక్టోబర్‌లో దసరా పండగ :

2026లో విజయదశమి అక్టోబర్ 20న మంగళవారం జరగనుంది. పండగకు ముందే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో తెలంగాణలో సందడి నెలకొననుంది. బతుకమ్మ వేడుకలు కూడా ఇదే సమయంలో వైభవంగా నిర్వహించనున్నారు.

తెలంగాణలో 13 రోజుల సెలవులు :

తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈసారి దసరా సందర్భంగా పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22 వరకు సెలవులు ప్రకటించారు. అంటే మొత్తం 13 రోజులపాటు విద్యార్థులకు వరుస సెలవులు లభించనున్నాయి.

అక్టోబర్ 9న పాఠశాలలకు చివరి పనిదినం కాగా.. అక్టోబర్ 23న తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు దసరా సెలవులను సొంతూళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు మంచి అవకాశం లభించనుంది.

ప్రయాణాలకు ముందస్తు ప్లాన్ :

వరుసగా 13 రోజుల సెలవులు ఉండటంతో నగరాలు, పట్టణాల్లో చదువుతున్న విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రైళ్లు, బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.