HomeWarangal Newsఈ రోజు ముఖ్యాంశాలు: 25.11.2025

ఈ రోజు ముఖ్యాంశాలు: 25.11.2025

Published on

spot_img

గందరగోళంగా మారిన స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు బీసీ కోటా 20 శాతం లోపే

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 58 వ డివిజన్ లో పలు కాలనీ లో 1.35 crores యొక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హసన్‌పర్తిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే KR నాగరాజు

స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి-ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఏకవీర ఎల్లమ్మ దేవాలయంను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కేసముద్రం మార్కెట్ కు 13 వేల బస్తాల వరి ధాన్యం రాక

అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లాగాచెర్లను అభివృద్ధి చేస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మహిళలకు వడి లేని రుణాలు మంజూరు చేయాలని వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క

నిరంజన్ రెడ్డి పిచ్చిపిచిగా మాట్లాడితే పుచ్చలేస్తది – కల్వకుంట్ల కవిత

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles