HomeLatest Newsఅంగన్‌వాడీ పిల్లలకు ఏప్రిల్ నుంచి పాలు

అంగన్‌వాడీ పిల్లలకు ఏప్రిల్ నుంచి పాలు

Published on

spot_img

తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుండి 6 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు ఏప్రిల్ నెల నుండి ప్రతిరోజూ 100ML పాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 35,781 అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన దాదాపు 4.5 లక్షల మంది పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

దీని కోసం రోజుకు సుమారు 45 వేల లీటర్ల పాలు అవసరమని అంచనా వేసిన ప్రభుత్వం, విజయ లేదా నందిని డెయిరీల నుండి వీటిని సేకరించాలని యోచిస్తోంది.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

నవోదయ సీటు మీ లక్ష్యమా? ప్రిపరేషన్ ఇలా ఉంటే సక్సెస్ పక్కా!

నవోదయ ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే ముందుగా సిలబస్, పరీక్ష విధానాన్ని అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలి. రోజువారీ ప్రాక్టీస్, మాక్ టెస్టులు, టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడితే పరీక్షకు మెరుగ్గా సిద్ధం కావచ్చు.