HomeLatest Newsతెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్: 23 నుంచి 'వాహన్' పోర్టల్‌లోకి సేవలు

తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్: 23 నుంచి ‘వాహన్’ పోర్టల్‌లోకి సేవలు

Published on

spot_img

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వాహన్’ (VAHAN) పోర్టల్‌లో ఈ నెల 23వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేరనుంది. దీనివల్ల వాహనదారులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.

​ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండో వాహనాన్ని కొనుగోలు చేస్తే 2% అదనపు లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది, ఇకపై ఆ నిబంధన ఉండదు. దీంతో వాహనదారులకు భారీ ఆర్థిక ఉపశమనం కలగనుంది. అలాగే వాహన రిజిస్ట్రేషన్లు, యజమాని అడ్రస్ మార్పు, పేరు మార్పు, ఆర్సీ డూప్లికేట్, వాహనం తాకట్టు (Hypothecation) వంటి సేవలన్నీ పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మారనున్నాయి. ఫలితంగా ప్రజలు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ పనులను పూర్తి చేసుకోవచ్చు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles