HomeLatest NewsTGNPDCL అధికారుల బదిలీ: 12 మందిని TGRPDCLకు పంపిస్తూ సీఎండీ ఆదేశాలు

TGNPDCL అధికారుల బదిలీ: 12 మందిని TGRPDCLకు పంపిస్తూ సీఎండీ ఆదేశాలు

Published on

spot_img

హన్మకొండ: విద్యుత్ శాఖలో పరిపాలనా సౌలభ్యం మరియు కొత్త డిస్కమ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసే దిశగా TGNPDCL కీలక నిర్ణయం తీసుకుంది. TGNPDCL నుండి TGRPDCLకు 12 మంది అధికారులను డెప్యూటేషన్‌పై పంపిస్తూ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి మంగళవారం ( మార్చి 17, 2026) ఉత్తర్వులు జారీ చేశారు.

​కొత్త డిస్కమ్ కార్యకలాపాల ప్రారంభం, ఆస్తులు మరియు బాధ్యతల విభజన, నెట్‌వర్క్ పునర్వ్యవస్థీకరణ పనులను పర్యవేక్షించడం కోసం ఈ అధికారులను బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరు ఒక సంవత్సరం పాటు డెప్యూటేషన్ గడువులో ఉంటారని, ఆదేశాలు అందిన వెంటనే తక్షణమే విధుల్లో చేరాలని అధికారులను ఆదేశించారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles