• మేడారంలో పెద్ద ఎత్తున ముందస్తు మొక్కులు చెల్లించిన భక్తులు.
• వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో ఆన్లైన్ సట్టా ఆడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ బృందం.
• ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన తీన్మార్ మల్లన్న.
• హన్మకొండ 59వ డివిజన్ స్నేహనగర్ కాలనీలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ నవమ వార్షిక సందర్బంగా వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు.
• రాష్ట్ర అభివృద్ధిలో గిరిజన ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు : నాయిని.
• వరంగల్ పాకాల సరస్సు పరిసరాల్లో సఫారీ ప్రయాణం ప్రవేశపెట్టడం కోసం సిద్ధమవుతున్న ప్రణాళికలు : ఎఫ్ఆర్వో రవికృష్ణ.
• ఈ నెల 24న ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపిక.
• కాజిపేట్ నుంచి మేడారం జాతరకు 200 ప్రత్యేక బస్సులు.
• హన్మకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని నెహ్రు యువ కేంద్రం యూత్ హాస్టల్ నుంచి సర్క్యూట్ గెస్ట్ హౌస్ కి మార్చారు.
• హన్మకొండ సబేధారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఉద్యోగులకి క్రీడా పోటీలు.


