వన దేవత లను దర్శించుకున్న రాష్ట్ర రెవిన్యూ, హోసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

గురువారం శ్రీ సమ్మక్క, సారాలమ్మ లను రాష్ట్ర రెవిన్యూ, హోసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు.


