రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆమె ఈ సమావేశంలో పాల్గొని, SIR ప్రక్రియకు సంబంధించిన అంశాలపై సమీక్షలో భాగమయ్యారు.


