వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన వారిలో ప్రస్తుతం కాజీపేట ఇన్స్పెక్టర్గా నిర్వహిస్తున్న సుధాకర్ రెడ్డిని శాయంపేట సిఐ గా బదిలీ చేయగా, ఏ హెచ్ టి యు ఇన్స్ స్పెక్టర్ జె.. శ్యామ్ సుందర్ కాజీపేట కు, పిసిఆర్ లో పనిచేస్తున్న ఏ. మహేందర్ ను హసన్ పర్తికి, ప్రస్తుతం హసన్ పర్తిలో విధులు నిర్వహిస్తున్న వి. చేరాలు వి. ఆర్ బదిలీ అయినారు.


