HomeWarangal Newsవరంగల్ లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్.. పరుగులు తీసిన పోలీసులు, డాగ్ స్క్వాడ్

వరంగల్ లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్.. పరుగులు తీసిన పోలీసులు, డాగ్ స్క్వాడ్

Published on

spot_img

వరంగల్: వరంగల్ నగరంలో బాంబు పేలుళ్లు జరుగుతాయంటూ వచ్చిన ఒక అజ్ఞాత ఈ-మెయిల్ పోలీసు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని 5 చోట్ల బాంబు పేలుళ్లు సంభవిస్తాయని ఆ మెయిల్‌లో పేర్కొనడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

​ముఖ్యంగా వరంగల్ కోర్టు పరిసరాల్లో బాంబు డిస్పోజల్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు జల్లెడ పట్టారు. ప్రతి గదిని, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గతంలో కూడా ఇలాంటి నకిలీ బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. చివరకు ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది నకిలీ బెదిరింపుగా తేలింది. దీంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles