HomeWarangal Newsజాతీయ రహదారులపై మూడేళ్లలో 117 మంది మృతి: వరంగల్ సీపీ ఎన్. శ్వేత

జాతీయ రహదారులపై మూడేళ్లలో 117 మంది మృతి: వరంగల్ సీపీ ఎన్. శ్వేత

Published on

spot_img

వరంగల్: వరంగల్-ఖమ్మం, వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారులపై గత మూడేళ్ల కాలంలో జరిగిన 187 రోడ్డు ప్రమాదాల్లో 117 మంది ప్రాణాలు కోల్పోయారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత వెల్లడించారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 22 అత్యంత ప్రమాదకర ప్రాంతాలను సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై భద్రతా లోపాలను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు ప్రమాదాల నివారణ దిశగా తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles