HomeWarangal Newsఏకేతండాలో యువతిపై దారుణం – గ్యాంగ్ రేప్

ఏకేతండాలో యువతిపై దారుణం – గ్యాంగ్ రేప్

Published on

spot_img

వరంగల్ జిల్లాలోని ఏకేతండాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు మృతి చెందినట్లు సమాచారం.

మృతదేహాన్ని వర్ధన్నపేట ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, స్థానికులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

Latest articles

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...
spot_img

Related Articles