HomeWarangal Newsప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్లాటినం జూబ్లీ వేడుకలు

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్లాటినం జూబ్లీ వేడుకలు

Published on

spot_img

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్లాటినం జూబ్లీ (75 ఏళ్లు) వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని కూడా నిర్వహించారు.

TGNPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బైరి ప్రభాకర్ మరియు పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. దశాబ్దాల క్రితం ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మళ్లీ ఒకచోట చేరి తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles