HomeWarangal Newsవరంగల్ : ఎంజీఎంలో రోగుల పాట్లు.. స్కానింగ్ కోసం తప్పని పడిగాపులు

వరంగల్ : ఎంజీఎంలో రోగుల పాట్లు.. స్కానింగ్ కోసం తప్పని పడిగాపులు

Published on

spot_img

వరంగల్: ఎంజీఎం ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలో రోగనిర్ధారణ పరీక్షల కోసం వచ్చే రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, దానికి తగ్గట్టుగా సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు.

​ముఖ్యంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వందలాది మంది రోగులు క్యూ కడుతుండగా, రోజుకు కేవలం వంద మందికి మించి పరీక్షలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుదూర ప్రాంతాల నుండి వచ్చే పేద రోగులు, పరీక్షల కోసం రోజుల తరబడి ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారులు స్పందించి స్కానింగ్ సేవలను మెరుగుపరచాలని బాధితులు కోరుతున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles